ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ విజయం..

ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ విజయం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ) గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఈయూ ఐక్య కూటమి విజయం సాధించింది... ఎన్‌ఎంయూపై 2,270 ఓట్ల మెజార్టీతో రాష్ట్రస్థాయి గుర్తింపు పొందింది ఎంప్లాయీస్ యూనియన్ కూటమి. స్థానిక రీజియన్ల గుర్తింపులో కూడా ఎంప్లాయీస్ యూనియన్ కూటమిదే పైచేయిగా ఉంది... కాగా, ఈ నెల 13, 14 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు.