మా నాన్న లేచాడు - హ్రితిక్ రోషన్

మా నాన్న లేచాడు - హ్రితిక్ రోషన్

బాలీవుడ్ హీరో హ్రితిక్ రోషన్ తండ్రి, ప్రముఖ నిర్మాత రాకేష్ రోషన్ కు కొద్దిరోజుల క్రితమే గొంతు క్యాన్సర్ ఉన్నట్లు నిర్దారణ అయింది.  వైద్యులు నిన్ననే ఆయనకు సర్జరీ నిర్వహించారు.  ఆ సర్జరీ విజయవంతమైందని, అందరి ప్రేమతో నాన్న మళ్ళీ నిలబడ్డారని హ్రితిక్ తెలిపాడు.  అంతేకాదు కోలుకున్న తన తండ్రితో కలిసి తన పుట్టినరోజును ఆసుపత్రిలోనే సెలబ్రేట్ చేసుకున్నాడు.  

ఫోటోలు: తండ్రి రాకేష్ రోషన్ తో హ్రితిక్