టీమిండియాపై ఇమ్రాన్‌ ప్రశంసలు..

టీమిండియాపై ఇమ్రాన్‌ ప్రశంసలు..

72 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో టెస్ట్‌ సిరీస్‌ గెలిచిన టీమిండియాకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. భారత్‌ జట్టును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిన్న ప్రశంసించగా.. ఇప్పుడు పాక్‌ ప్రధాని, మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ అభినందించారు. ఓ ఉపఖండపు జట్టు ఆస్ట్రేలియాలో తొలిసారి టెస్ట్ సిరీస్‌ను గెలవడం అభినందనీయమంటూ ఇమ్రాన్‌ ట్వీట్‌ చేశారు.