వెల్లింగ్టన్‌ టీ20: ఫస్ట్‌ బ్యాటింగ్‌ ఎవరిదంటే..

వెల్లింగ్టన్‌ టీ20: ఫస్ట్‌ బ్యాటింగ్‌ ఎవరిదంటే..

వెల్లింగ్టన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో తొలి టీ20లో టీమిండియా టాస్‌ గెలిచింది. కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. వన్డే సిరీస్‌లో సత్తాచాటిన టీమిండియా.. ధనాధన్‌ ఫార్మాట్‌లోనూ ఆధిపత్యం ప్రదర్శించాలని పట్టుదలగా ఉంది. 

జట్ల వివరాలు..
భారత్: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, రిషబ్ పంత్, విజయ్ శంకర్, దినేశ్ కార్తీక్, ధోనీ, హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, చాహల్, ఖలీల్ అహ్మద్
న్యూజిలాండ్: మున్రో, సీఫర్ట్, విలియమ్సన్, రాస్ టేలర్, డార్ల్ మిచెల్, గ్రాండ్‌హోం, శాంట్నర్, కగిలిజీన్, సోధీ, సౌథీ, ఫెర్గుసన్