కాలి నడకన కొండపైకి జగన్

కాలి నడకన కొండపైకి జగన్

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు జగన్ కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. అలిపిరి నుంచి కేవలం 3 గంటల్లోనే కొండపైకి వెళ్లగలిగారు. కాసేపట్లో దివ్యదర్శనం క్యూలైన్‌ ద్వారా ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం శారదాపీఠంలో పీఠాధిపతి స్వరూపానంద స్వామి ఆశీర్వాదం తీసుకుంటారు. ఇవాళ రాత్రి శారదాపీఠంలోనే బస చేస్తారు.