బుమ్రా కు విశ్రాంతి, సిరాజ్ కు స్ధానం

బుమ్రా కు విశ్రాంతి, సిరాజ్ కు స్ధానం

ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ జట్టులోని స్పీడ్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా కు బీసీసీఐ విశ్రాంతి నిచ్చింది. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో కీలకపాత్ర పోషించిన బ్రుమాకు రెస్ట్ కల్పించాం. అతని స్థానంలో హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ కు స్ధానం కల్పిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఆసీస్ తో వన్డే సిరీస్, న్యూజీలాండ్ పర్యటనలో బుమ్రా స్ధానంలో సిరాజ్ అందుబాటులో ఉంటాడు.