కమల్ హాసన్ సినిమాలో విక్రమ్ !

కమల్ హాసన్ సినిమాలో విక్రమ్ !

తమిళ స్టార్ హీరోలు కమల్ హాసన్, చియాన్ విక్రమ్ లు కలిసి సినిమా చేయనున్నారు.  కమల్ నిర్మాతగా వ్యవహరిస్తూ తన నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలిమ్స్ ద్వారా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఇందులో కమల్ కుమార్తె అక్షర హాసన్ కూడ నటించనుంది. 

నటుడు నాజర్ కుమారుడు అభి హాసన్ కూడ ఇందులో ఒక కీలక  చేయనున్నాడు.  రాజేష్ ఎమ్ సెల్వ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ఈరోజే మొదలైంది.  జిబ్రాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.  ఇలా ఇద్దరు పెద్ద హీరోలు కలిసి పనిచేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.