ఒకేసారి మూడు సినిమాలు చేయనున్న కమల్ !

ఒకేసారి మూడు సినిమాలు చేయనున్న కమల్ !

 

కమల్ హాసన్ ఈ మధ్యే శంకర్ డైరెక్షన్లో 'ఇండియన్ 2' ప్రారంబించాడు.  ఈ చిత్ర షూటింగ్ ఆగిపోయిందని వచ్చిన రూమర్లలో నిజం లేదన్న కమల్ షూటింగ్ జరుగుతోందని, తన గెటప్ పట్ల శంకర్ సంతృప్తిగా ఉన్నాడని అన్నారు.  అలాగే గతంలో ప్రారంభించిన మరొక సీక్వెల్ 'క్షత్రియపుత్రుడు 2' షూటింగ్ కూడా మొదలుపెడతామని ఈ రెండిటితో పాటే 'శభాష్ నాయుడు' పనులు కూడా జరుగుతాయని అన్నారు.  అంటే కమల్ ఈ ఏదై ఒకేసారి మూడు సినిమాలకు పనిచేయనున్నారన్నమాట.