అందరికీ బంగారం పంచిపెట్టిన కీర్తి సురేష్ !

అందరికీ బంగారం పంచిపెట్టిన కీర్తి సురేష్ !

షూటింగ్ ముగిసిన వెంటనే హీరోలు, హీరోయిన్లు తమ తమ యూనిట్ మెంబర్లకి గిఫ్టులు పంచడం మామూలు విషయమే.  కానీ కొంతమంది నటీనటులు మాత్రం తమతో కలిసి పనిచేసిన వారికి బంగారాన్ని ఇస్తుంటారు.  

తాజాగా హీరోయిన్ కీర్తి సురేష్ విశాల్ తో కలిసి చేస్తున్న సందకోజి 2(పందెం కోడి 2) షూటింగ్ ముగిసిన సందర్బంగా తన యూనిట్ సంభ్యులందరికీ గోల్డ్ కాయిన్స్ పంచిపెట్టారట.  గతంలో కూడ ఈమె మహానటి సమయంలో తనతో పనిచేసిన వారికి బంగారాన్ని ఇచ్చిన సంగతి తెలిసిందే.