'మెట్రో'లో మహిళలకు..

'మెట్రో'లో మహిళలకు..

హైదరాబాద్  మెట్రోరైలు ప్రాజెక్టు మరో ముందడుగు వేయనున్నది. మహిళలకు ప్రయాణంలో సౌలభ్యంగా ఉండేందుకు ప్రతి మెట్రో రైలులో ఒక ప్రత్యేక బోగీని కేటాయించనున్నారు. ప్రతి రైలులోని మూడు కోచ్‌ల్లో ఒక కోచ్‌ మహిళలకు కేటాయించాలని అధికారులు నిర్ణయించారు. ప్రతి రైళ్లో ముందున్న కోచ్‌ను లేడీస్ కోచ్‌గా పరిగణిస్తారు. ప్రస్తుతం రోజుకు దాదాపు 70 వేల మంది మెట్రలో ప్రయాణిస్తున్నారని అంచనా. వీరిలో మహిళలు కూడా అధిక సంఖ్యలో ఉన్నందున వారి కోసం ప్రత్యేక బోగీని ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ ప్రత్యేక కోచ్‌ను హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి సోమవారం ప్రారంభిస్తారు. ప్రస్తుత