నారావారిపల్లెకు నారా, నందమూరి కుటుంబాలు

నారావారిపల్లెకు నారా, నందమూరి కుటుంబాలు

నారా, నందమూరి కుటుంబ సభ్యులు శనివారం చిత్తూరు జిల్లా నారావారి పల్లెకు చేరుకొనున్నాయి. సీఎం చంద్రబాబు ఏటా సంక్రాంతి పండుగను కుటుంబసమేతంగా స్వగ్రామమైన నారావారి పల్లెలో జరుపుకుంటారు. శనివారం మధ్యాహ్నం సీఎం సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రహ్మణీ, మనవడు దేవాన్ష్ నారావారి పల్లెకు రానున్నారు. చంద్రబాబు మాత్రం 14వ తేదిన చేరకుంటారు. నందమూరి బాలకృష్ణ కుటుంబసభ్యులు శనివారమేఊ నారావారి పల్లెకు చేరుకోనున్నారు.