'అర్జున్ రెడ్డి' కొత్త దర్శకుడు అతనే !

'అర్జున్ రెడ్డి' కొత్త దర్శకుడు అతనే !

 

'అర్జున్ రెడ్డి' తమిళ రీమేక్ ను విక్రమ్ కుమారుడు ధృవ్ చేస్తున్న సంగతి తెలిసిందే.  మొదటి ఈ సినిమాను బాల డైరెక్ట్ చేశాడు. దాదాపు సినిమా మొత్తం పూర్తికావొస్తున్న తరుణంలో ఔట్ ఫుట్ విక్రమ్ కు నచ్చలేదు.  దీంతో సినిమా మొత్తాన్ని మళ్ళీ రీషూట్ చేయాలని నిర్ణయించుకున్నారు.  దర్శకుడ్ని కూడా మార్చేశారు.  చాలా మంది పేర్లు పరిశీలించిన తర్వాత గౌతమ్ మీనన్ అయితే బాగా చేస్తాడని ఆయన్ను తీసుకున్నారట.  ఈ విషయంపై మాట్లాడిన బాల తననెవరూ సినిమా నుండి తీసేయలేదని, తన్మ క్రియేటివిటీని కాపాడుకోడానికి తానే బాటకి వచ్చేశానని అన్నారు.