ఈ ఏడాది ఆ హీరోవి మూడు సినిమాలుంటాయట !

ఈ ఏడాది ఆ హీరోవి మూడు సినిమాలుంటాయట !

 

గతేడాది కేవలం 'కిరాక్ పార్టీ' అనే ఒకే ఒక్క సినిమాతో మాత్రమే సందడి చేసిన హీరో నిఖిల్ సిద్దార్థ్ ఈ 2019లో మాత్రం భాగం హడావుడి చేయనున్నాడు.  ఆయన్నుండి ఈ సంవత్సరం మూడు సినిమాలు రానున్నాయి.  ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.  ఆ మూడింటిలో ఒకటి 'ముద్ర' చిత్రం కాగా మిగిలిన రెండు సినిమాలు ఏమిటనేది త్వరలోనే రివీల్ చేయనున్నాడు నిఖిల్.  మొత్తానికి ఈ 2019లో నిఖిల్ సందడి బాగానే కనిపించనుంది.