నేను జగన్‌లా కాదు: పవన్‌

నేను జగన్‌లా కాదు: పవన్‌

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష నేత జగన్‌లకు అధికారం కోసం ఆరాటం తప్ప ప్రజాసంక్షేమం పట్టదని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. ఇవాళ విజయవాడలో ఆయన మాట్లాడుతూ తమ స్వార్థం కోసం వారిద్దరూ రాష్ట్రాన్ని ఛిన్నభిన్నం చేస్తున్నాయని విమర్శించారు. 'సీఎంను కాల్చేయండి.. చంపేయండి' అని జగన్‌ అన్నట్టు తాను అనలేనని చెప్పారు పవన్‌. వ్యక్తిగత విమర్శలకు తానెప్పుడూ దూరమేనని స్పష్టం చేశారు.