ఇవాళ పవన్ కీలక భేటీలు

ఇవాళ పవన్ కీలక భేటీలు

ఎన్నికల దగ్గర పడుతుండడంతో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ స్పీడ్‌ పెంచారు. ఇందులో భాగంగానే ఇవాళ కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. అభ్యర్థులను నిర్ణయించే స్క్రీనింగ్ కమిటీ తొలి భేటీ ఇవాళ విజయవాడలో జరగనుంది. ఆ తర్వాత పొలిటికల్ అఫైర్స్ కమిటీతోనూ పవన్‌ సమవేశమవుతారు. ఇక.. ఈ నెల 14న పెనుగొండలోని వాసవీ అమ్మవారి ఆలయ ప్రారంభోత్సవంలో పపన్‌ పాల్గొంటారు.