ఇవాళ్టి పవన్‌కల్యాణ్‌ టూర్‌ షెడ్యూల్‌ 

ఇవాళ్టి పవన్‌కల్యాణ్‌ టూర్‌ షెడ్యూల్‌ 

అనంతపురం జిల్లాలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పర్యటన కొనసాగుతోంది. యాత్రలో భాగంగా నారాయణపురం గ్రామంలో పవన్ పర్యటిస్తారు. మధ్యాహ్నం మూడు గంటలకు నారాయణపురం గ్రామంలో కరువు పరిస్థితుల అధ్యయనం చేస్తారు. పంటలను పరిశీలిస్తారు. అక్కడి రైతులతో సమావేశమవుతారు. ముఖాముఖీ భేటీ అవుతారు.