సివిల్‌ వివాదంలో అర్ధరాత్రి పోలీసుల దాడులా.. లగడపాటి

సివిల్‌ వివాదంలో అర్ధరాత్రి పోలీసుల దాడులా.. లగడపాటి

సివిల్‌ వివాదంలో అర్ధరాత్రి పోలీసుల దాడులా.. లగడపాటి

ఓ సివిల్‌ వివాదంలో హైదరాబాద్‌ పోలీసుల అర్ధరాత్రి వ్యాపారవేత్త జీపీ రెడ్డి నివాసానికి చేరుకోవడంపై మాజీ ఎంపీ, వ్యాపారవేత్త లగడపాటి ఖండించారు. తన మిత్రుడు జీపీ రెడ్డికి సంబంధించి ఓ సివిల్‌ వివాదం జరుగుతోందని,  ఈ వ్యవహారంపై పలు మార్లు జీపీ రెడ్డి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్ళారని ఆయన చెప్పారు. ఈ విషయమై అర్ధరాత్రి మహిళా పోలీసులు లేకుండా జీపీ రెడ్డికి  ఇంటికి వచ్చారని ఆయన ఆరోపించారు. పోలీసుల వద్ద సెర్చ్‌ వారెంట్‌ కాని, అరెస్ట్‌ వారెంట్‌, ఇతర ఆదేశాలు లేకుండా ఇంట్లోకి ప్రవేశించడాన్ని లగడపాటి ఖండించారు.