బాబు ధర్మ పోరాటానికి రాహుల్‌ మద్దతు..

బాబు ధర్మ పోరాటానికి రాహుల్‌ మద్దతు..

నరేంద్ర మోడీ సర్కారు ఏపీకి అన్యాయం చేస్తోందని దేశ రాజధాని ఢిల్లీలో ధర్మ పోరాట దీక్షకు దిగిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు జాతీయ నాయకులు మద్దతు ప్రకటిస్తున్నారు. ఇవాళ ఉదయం దీక్ష వేదిక వద్దకు ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విచ్చేసి సంఘీభావం ప్రకటించారు. అంతకముందు ఎన్సీపీ అధినేత ఫరూక్ అబ్దుల్లా దీక్ష వేదిక వద్దకు వచ్చి బాబుకు మద్దతు పలికారు.