కొంతమందికే రజనీ ఆహ్వానం !

కొంతమందికే రజనీ ఆహ్వానం !

 

సూపర్ స్టార్ రజనీకాంత్ రెండవ కుమార్తె సౌందర్య రజనీకాంత్ వివాహం నటుడు విశాగన్ తో ఈ నెల 11న జరగనుంది.  చెన్నై నగరంలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్లో ఈ వేడుక జరగనుంది.  కార్యక్రమాన్ని భారీ స్థాయిలో కాకుండా సింపుల్ గా ముగించాలని రజనీ డిసైడయ్యారట.  ఆందుకే అత్యంట సన్నిహితులైన కొందరు సినీ, రాజకీయా ప్రముఖులకు మాత్రమే ఆయన ఆహ్వానాలు పంపుతున్నారట.  వారిలో సినీ నటులు కమల్ హాసన్, ప్రభు, తమిళనాడు కాంగ్రెస్ స్తట్ట్ ప్రెసిడెంట్ తిరునవక్కరసర్, తిరుమవళవన్ వంటి పొలిటికల్ లీడర్స్ ఉన్నారు.