రకుల్ కు మూడో అవకాశం.. బాలయ్యతో ఈసారి

రకుల్ కు  మూడో అవకాశం.. బాలయ్యతో ఈసారి

రకుల్ ప్రీత్ సింగ్.. కొంతకాలం క్రితం వరకు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది.  కెరీర్ టాప్ స్థాయిలో ఉండగానే.. సడెన్ గా గ్రాఫ్ పడిపోయింది.  టాప్ స్టార్ గా ఉన్న రకుల్ సడెన్ గా పడిపోయింది. గ్లామర్ ప్రపంచంలో ఇది మామూలే అనుకోండి.  బాలకృష్ణ హీరోగా నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో శ్రీదేవి పాత్రలో రకుల్ మెరిసింది. రకుల్ పాత్రకు ఫిదా అయిన బాలకృష్ణ తన నెక్స్ట్ సినిమాలో అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది.  

గతంలో రకుల్ ప్రీత్ సింగ్ బోయపాటితో సరైనోడు, జయ జానకి నాయక సినిమాల్లో నటించింది.  బాలకృష్ణ.. బోయపాటి సినిమాలో కూడా రకుల్ ను హీరోయిన్ గా తీసుకుంటే.. బోయపాటితో మూడో సినిమా అవుతుంది