బాలయ్య సరసన రకుల్ !

బాలయ్య సరసన రకుల్ !

 

నందమూరి బాలకృష్ణ త్వరలో బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఒక సినిమా చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.  ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ దశలో ఉన్న ఈ సినిమా ఇంకొద్ది రోజుల్లో సెట్స్ మీదికి వెళ్లనుంది.  గతంలో బోయపాటి, బాలయ్యలు కలిసి 'సింహ, లెజెండ్' లాంటి భారీ హిట్స్ ఇచ్చి ఉండటంతో ప్రస్తుత ప్రాజెక్ట్ పై భారీ అంచనాలున్నాయి.  ఈ చిత్రంలో బాలయ్యకు జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ ను తీసుకోవాలని భావిస్తున్నారట.  గతంలో బాలకృష్ణ చేసిన 'కథానాయకుడు' చిత్రంలో రకుల్ శ్రీదేవి పాత్రలో కొద్దిసేపు మెరిసిన సంగతి తెలిసిందే.