శైలజ రెడ్డి అల్లుడు అదిరిపోయింది (ఫోటోలు)

శైలజ రెడ్డి అల్లుడు అదిరిపోయింది (ఫోటోలు)

నాగచైతన్య.. అను ఇమ్మానుయేల్ జంటగా నటించిన శైలజా రెడ్డి అల్లుడు సినిమా ఆగష్టు 31 న విడుదల కాబోతున్నది.  ప్రస్తుతం గోవాలో ఈ సినిమా సాంగ్ షూట్ జరుగుతున్నది.  ఈ సినిమా పోస్టర్స్ ను యూనిట్ రిలీజ్ చేసింది.  నాగచైతన్య చాలా కొత్తగా ఎనర్జిటిక్ గా ఉన్నాడు. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తున్నది. 

శైలజ రెడ్డి అల్లుడు (ఫోటోలు)