డ్రెస్సింగ్ రూమ్ లో టీమిండియా సందడి

డ్రెస్సింగ్ రూమ్ లో టీమిండియా సందడి

ఆస్ట్రేలియా గడ్డపై భారత క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. బోర్డర్‌-గవాస్కర్‌ టెస్టు సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. 72 ఏళ్ల నిరీక్షణకు తెరపడిన సందర్భంగా టీమిండియా సభ్యులు డ్రెస్సింగ్ రూమ్ లో బాగా ఎంజాయ్ చేశారు. అలాగే ఆసీస్‌ గడ్డపై సిరీస్‌ విజయాన్ని నమోదు చేసిన తొలి ఆసియా కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీ చరిత్ర పుటల్లోకెక్కాడు.