పైసా హీరోయిన్.. ఇలా వసూల్ చేస్తోందిగా..!!

పైసా హీరోయిన్.. ఇలా వసూల్ చేస్తోందిగా..!!

నాని పైసా సినిమా గుర్తింది కదా.  అందులో ఇద్దరు హీరోయిన్లు.  ఒకరు కాథరిన్ థెరిసా కాగా, రెండో హీరోయిన్ సిద్ధికా శర్మ.  మోడల్ రంగం నుంచి వచ్చిన ఈ గ్లామర్ బ్యూటీ.. పైసా సినిమా ద్వారా పెద్దగా వసూళ్లు సాధించకపోయినా.. సోషల్ మీడియా ద్వారా మాత్రం కావాల్సినన్ని పైసలు వసూలు చేస్తోంది. గ్లామర్ ఉన్న హీరోయిన్ల పాపులారిటీకి ఇంస్టాగ్రామ్ కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయింది.  

అలాంటి కేరాఫ్ అడ్రెస్ ఉన్న భామల్లో సిద్ధికా శర్మ కూడా ఒకరు.  హాట్ హాట్ గా ఉండే ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.  ఇంకేముంది.. వందలు వేలు పోయి లక్షల సంఖ్యలో లైకులు.. షేర్లు వస్తుంటాయి.  కావాల్సినంత పాపులారిటీ వస్తుంది.  వన్స్ పాపులర్ అయితే చాలు.. డబ్బు అదే వస్తుంది.  సిద్ధికా రెడ్ డ్రెస్ లో ఎంత హాట్ గా ఉందొ చూశారా.  చలికాలం పోయి అప్పుడే ఎండాకాలం వచ్చినట్టు అనిపించడం లేదు.