శివాజీ జలదీక్ష

శివాజీ జలదీక్ష

ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మోడీ రాకను వ్యతిరేకిస్తూ సినీ నటుడు శివాజీ జలదీక్ష చేపట్టారు. దుర్గా ఘాట్‌ వద్ద కృష్ణా నదిలో ఇవాళ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు శివాజీ ఆధ్వర్యంలో జలదీక్ష కొనసాగనుంది. ఏపీకి అన్యాయం చేసిన మెడీకి.. రాష్ట్రంలో పర్యటించే అర్హత లేదని శివాజీ అన్నారు. ఏపీకి కేంద్రం ఎలా అన్యాయం చేసిందో తన దీక్ష ద్వారా శివాజీ తెలియజేయనున్నట్టు తెలిసింది.