నయనతార మార్కెట్ విలువ రూ.1000 కోట్లు..!!

నయనతార మార్కెట్ విలువ రూ.1000 కోట్లు..!!

నయనతార. .. సౌత్ లో క్రేజ్ యున్న హీరోయిన్.  ఫస్ట్ ఇన్నింగ్స్ లో  ఎక్కువగా గ్లామర్ పాత్రలకే కమిటైన ఈ భామ.. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తరువాత.. వరస ఆఫర్లతో క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్నది.  స్టార్ హీరోల నుంచి ఈమెకు వరసగా ఆఫర్లు వస్తున్నాయి.  నయనతార చేస్తున్న సినిమాల బడ్జెట్ ను ఒకసారి పరిశీలిస్తే.. దాదాపు రూ.1000 కోట్ల రూపాయల బడ్జెట్ వరకు ఉన్నది.  ఆ లిస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం.  

మెగాస్టార్ తో సైరా - రూ.200 కోట్లు 

కమల్ హాసన్ భారతీయుడు 2 - రూ.500 కోట్లు 

అజిత్ విశ్వాసం - రూ.80 కోట్లు 

వీటితో పాటు తమిళ యువ నటుడు శివకార్తికేయన్, యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న కోలైయుదిర్ కాలమ్, మలయాళంలో మరో లవ్ యాక్షన్ మూవీలో నటిస్తూ బిజీగా ఉన్నది.