జగన్‌ కేసు నిందితుడు విశాఖకు తరలింపు..

జగన్‌ కేసు నిందితుడు విశాఖకు తరలింపు..

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత  జగన్‌పై జరిగిన దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావును ఎన్‌ఐఏ అధికారులు కాసేపటి క్రితం విశాఖపట్నం తరలించారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. శ్రీనివాసరావు రేపు ఉండే ప్రాంతం వివరాలను చెబుతామని ఎన్‌ఐఏ అధికారులు తనకు చెప్పారని ఆయన తరఫు న్యాయవాది సలీమ్‌ చెప్పారు.