మార్చి 16 నుండి 10 తరగతి పరీక్షలు

మార్చి 16 నుండి 10 తరగతి పరీక్షలు

2018-19 సంవత్సరంకు గాను తెలంగాణ 10 తరగతి పరీక్షల తేదీలు ఖరారు అయ్యాయి. 10 తరగతి పరీక్షల ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను ఎస్ఎస్సీ బోర్డు అధికారులు విడుద‌ల చేశారు.  మార్చి 16 నుండి ఏప్రిల్ 2 వరకు తెలంగాణలో 10 తరగతి పరీక్షలు జ‌రుగుతాయ‌ని అధికారులు పేర్కొన్నారు.. ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు జరగనున్నాయి. అయితే కొన్ని పరీక్షలు మాత్రం ఉదయం 9.30 గంటల నుండి 12.45 వరకు జరగనున్నాయి.