ప్రభాస్ కొత్త సినిమా టైటిల్ !

ప్రభాస్ కొత్త సినిమా టైటిల్ !

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన 20వ సినిమా షూటింగ్ కోసం ఇటలీలో ఉన్న సంగతి తెలిసిందే.  పిరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజ హెగ్డే కథానాయకిగా నటిస్తోంది.  తాజా సమాచారం మేరకు ఈ సినిమాకు 'జాన్' అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. 

అయితే ఇంకా అధికారిక కన్ఫర్మేషన్ అందలేదు.  'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కృష్ణ డిఓరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని గోపికృష్ణ బ్యానర్ సమర్పిస్తుండగా నేషన్ అవార్డు విన్నర్ అమిత్ త్రివేది సంగీతం చేస్తున్నారు.  ఇప్పటి వరకు ప్రభాస్ చేసియాన్ ప్రేమ కథలన్నీ ఒక ఎత్తైతే ఈ సినిమా ఒక ఎత్తని చిత్ర యూనిట్ అంటున్నారు.