నేడు జార్జ్ ఫెర్నాండెజ్ సంస్మరణ సభ

నేడు జార్జ్ ఫెర్నాండెజ్ సంస్మరణ సభ

కేంద్ర మంత్రి, సోషలిస్ట్ నాయకుడు జార్జి ఫెర్నాండెజ్ సంస్మరణ సభ ఈరోజు హైదరాబాద్ రవీంద్రభారతిలో జరగనుంది. మధ్యాహ్నం 3గంటలకు ప్రారంభమయ్యే సభకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హజరుకానున్నారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తదితరులు హజరుకానున్నారు.