ఈరోజు జంట హత్యల కేసులో సుప్రీం తుది తీర్పు

ఈరోజు జంట హత్యల కేసులో సుప్రీం తుది తీర్పు

ఇవాళ షాద్ నగర్ లో జరిగిన జంట హత్యల కేసు సుప్రీం కోర్టులో తుది తీర్పు ఇవ్వనుంది.29 ఏళ్ల క్రితం జమ్మలమడుగు కు చెందిన శంకర్ రెడ్డి, గోపాల్ రెడ్డి లను ప్రత్యర్ధులు దారుణంగా హత్య చేసారు. కేసులో ప్రత్యర్థులుగా ఉన్న మంత్రి ఆదినారాయణ రెడ్డి ,ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ....ప్రస్తుతం టీడీపీలో  కొనసాగుతున్నారు. జంట హత్యల కేసులో
 సుప్రీం తీర్పు పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.