నేడు సెలవు కాదు...

నేడు సెలవు కాదు...

రెండో శనివారమైనప్పటికీ ఉద్యోగులు అందరూ ఈ రోజు విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 1వ తేదీన సెలవు ప్రకటించిన ప్రభుత్వం.. ఇందుకు బదులుగా శనివారం పనిదినంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు శనివారం యథావిధిగా పనిచేయనున్నాయి.