ఆర్ట్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన కేటిఆర్

ఆర్ట్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన కేటిఆర్

హైదరాబాద్ లో ప్రముఖ క్యారికేచరిస్ట్ శంకర్ ప్రదర్శన కొలువుదీరింది. రవీంద్రభారతిలో జరగుతున్న  ది ఇంక్డ్ ఇమేజెస్ ఆర్ట్ ఎగ్జిబిషన్ ను  టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం ప్రదర్శనను ఆయన తిలకించారు.