సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా మారెడ్డి..

సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా మారెడ్డి..

తెలంగాణ రాష్ట్ర సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డిని నియమించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి నియామకానికి సంబంధించిన ఫైల్‌పై ఇవాళ సంతకం చేశారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు... అనంతరం సీఎం కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి.