ఇవాళే గన్నవరం ఎయిర్ పోర్ట్ లో కొత్త రన్ వే ప్రారంభం

ఇవాళే గన్నవరం ఎయిర్ పోర్ట్ లో కొత్త రన్ వే ప్రారంభం

ఇవాళ్టి నుంచి గన్నవరం ఎయిర్ పోర్ట్ లో కొత్త రన్ వే అందుబాటులోకి వస్తుంది. ఎయిర్ పోర్ట్ లో కొత్తగా 3,523 అడుగుల వైశాల్యంతో నిర్మించిన నూతన రన్ వే ను కేంద్రమంత్రి సురేష్ ప్రభు ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. ఈ కొత్త రన్ వే అందుబాటులోకి రావడంతో ఎయిర్ బస్ లాంటి భారీ విమానాలు ఇకపై రాకపోకలు సాగించే అవకాశం ఉంది.