జనసేన అధికార ప్రతినిధి రాజీనామా

జనసేన అధికార ప్రతినిధి రాజీనామా

జనసేన పార్టీకి కీలక నేత గుడ్‌ బై చెప్పారు. ఆ పార్టీకి విజయ్‌బాబు రాజీనామా చేశారు. పార్టీ అధికార ప్రతినిధిగా సేవలందిస్తున్న ఆయన.. వ్యక్తిగత కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకునన్నానని ప్రకటించారు. విజయ్‌బాబు తీసుకున్న నిర్ణయంపై జనసేన శ్రేణులు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.