నాన్ బాహుబలి రికార్డును సాధించిన వివిఆర్

నాన్ బాహుబలి రికార్డును సాధించిన వివిఆర్

రామ్ చరణ్ హీరోగా వచ్చిన వినయ విధేయ రామ సినిమా జనవరి 11 వ తేదీన భారీ ఎత్తున రిలీజ్ అయింది.  సంక్రాంతి పోటీలో థియేటర్లు సంపాదించుకొని రిలీజయిన ఈ సినిమాకు మొదటిరోజు భారీ రెస్పాన్స్ వచ్చింది.  తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కలెక్షన్లు భారీ ఎత్తున ఉన్నాయి.  మొదటిరోజు రూ.26 కోట్ల రూపాయల షేర్ ను సాధించి నాన్ బాహుబలి, అజ్ఞాతవాసి సినిమా తరువాత స్థానంలో నిలిచింది.  సినిమాకు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం విశేషం.  

ఏరియాల వారీగా కలెక్షన్లు ఎలా ఉన్నాయో చూద్దాం. 

నైజాం : రూ.5.08 కోట్లు 

సీడెడ్ : రూ.7.20 కోట్లు 

కృష్ణ: రూ.1.59 కోట్లు 

నెల్లూరు: రూ.1.69 కోట్లు 

గుంటూరు: రూ.4.18 కోట్లు 

వెస్ట్: రూ.1.83కోట్లు 

ఈస్ట్: రూ.2.05 కోట్లు 

యుఏ: రూ.2.45 కోట్లు 

టోటల్ షేర్ : రూ. 26.07 కోట్లు