పవన్ పోటీ చేసేది ఎక్కడి నుంచి అంటే...

పవన్ పోటీ చేసేది ఎక్కడి నుంచి అంటే...

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ ఏర్పాటు చేసినప్పటి ఉంచి... పార్టీ ఎప్పుడు పోటీ చేస్తుందనే చర్చ కొంత కాలం నడించింది... దీనిపై పవన్ క్లారిటీ ఇచ్చేశాడు... వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులను సిద్ధం చేసుకుంటున్నారు పవన్. అయితే ఇక జనసేనాని ఎక్కడి నుంచి పోటీ చేస్తాడనే ఉత్కంఠ మాత్రం అందిరిలోనూ ఉంది. అయితే ఇవాళ అనంతరంపురంలో మీడియాతో మాట్లాడిన పవన్...  తాను ఎక్కడి నుంచి పోటీ చేసే విషయంపై స్పందించారు. నన్ను అన్ని జిల్లాల నుంచి పోటీ చేయాల్సిందిగా అడుగుతున్నారు... కానీ, నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తాను అనే అంశంపై జనవరి లేదా ఫిబ్రవరిలోగా తెలియజేస్తానని క్లారిటీ ఇచ్చేశాడు పవన్.