అత్యాచారం చేసి హత్య..!

అత్యాచారం చేసి హత్య..!

కరీంనగర్ రూరల్ మండలం తీగలగుట్టపల్లిలో గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. అత్యాచారం చేసి ఆ తర్వాత తలపై బండరాయితో మోది గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసినట్టు భావిస్తున్నారు. స్థానికంగా అపోలో రీచ్ ఆస్పత్రి పక్కన ఒక పాల దుకాణం షెడ్‌లో ఈ దారుణం జరిగింది. అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారన్న కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.