మోత్కుపల్లి ఇంటి వద్ద ఆ ఎంపీ దోబూచులాట

మోత్కుపల్లి ఇంటి వద్ద ఆ ఎంపీ దోబూచులాట

తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు ఇంటికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రావడం ఆసక్తికరంగా మారింది. ఇవాళ ఉదయం మోత్కుపల్లి ఇంటి వద్దకు చేరుకున్న విజయసాయిరెడ్డి.. మీడియాను చూసి వెనక్కివెళ్లిపోయారు. మోత్కుపల్లి ఇంటికి విజయసాయిరెడ్డి ఎందుకు వచ్చారో.. కారు దిగ కుండానే ఎందుకు వెళ్లిపోయారనే విషయంలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.