మెట్ల మార్గంలో తిరుమలకు జగన్...

మెట్ల మార్గంలో తిరుమలకు జగన్...

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మెట్ల మార్గంలో తిరుమలకు బయల్దేరారు... నిన్న ప్రజాసంకల్ప యాత్ర ముగించిన జగన్... విజయనగరం నుంచి రైలులో రేణిగుంటకు చేరుకోగా... అక్కడి నుంచి రోడ్డుమార్గంలో తిరుపతి చేరుకున్నారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం మధ్యాహ్నం అలిపిరి నుంచి నడకదారిలో తిరుమలకు బయల్దేరారు వైసీపీ అధినేత... ఇక వైసీపీ నేతలు, కార్యకర్తలో పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.