పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో జగన్ ప్రార్ధనలు

పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో జగన్ ప్రార్ధనలు

కడప జిల్లా పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.  కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు పులివెందులలో అభిమానులు ఘనస్వాగతం పలికారు. అక్కడ నుంచి ఇడుపులపాయకు చేరుకుని వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఘాట్‌ వద్ద జగన్‌ నివాళులు అర్పించనున్నారు.