IPL 2021

02/05/2021 PBKS vs DC

  • ఐపీఎల్ 2021 : ఈరోజు పంజాబ్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య రెండో మ్యాచ్.. ఇందులో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఢిల్లీ
  • ఐపీఎల్ 2021 : మొదటి వికెట్ కోల్పోయిన పంజాబ్... ప్రభాసిమ్రాన్ సింగ్ (12) ఔట్
  • ఐపీఎల్ 2021 : రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్... గేల్ (13) ఔట్
  • ఐపీఎల్ 2021 : మరో వికెట్ కోల్పోయిన పంజాబ్.. డేవిడ్ మలన్(26) ఔట్
  • ఐపీఎల్ 2021 : ముగిసిన పంజాబ్ ఇన్నింగ్స్... 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసిన పంజాబ్
  • ఐపీఎల్ 2021 : మెదటి వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. షా(39) ఔట్

RR vs SRH

  • ఐపీఎల్ 2021 : మొదటి వికెట్ కోల్పోయిన రాజస్థాన్... జైస్వాల్(12) ఔట్
  • ఐపీఎల్ 2021 : సెంచరీ పుర్తి చేసిన బట్లర్... 55 బంతుల్లో 100 పరుగులు చేసిన బట్లర్
  • ఐపీఎల్ 2021 : ముగిసిన రాయల్స్ ఇన్నింగ్స్... 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసిన రాజస్థాన్  
  • ఐపీఎల్ 2021 : మెదటి వికెట్ కోల్పోయిన హైదరాబాద్... మనీష్ పాండే(31) ఔట్
  • ఐపీఎల్ 2021 : కష్టాలో సన్‌రైజర్స్... అబ్దుల్ సమద్(10) ఔట్.. 142/6 తో హైదరాబాద్
  • ఐపీఎల్ 2021 : ఈరోజు రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో 55 పరుగుల తేడాతో ఓడిపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్

01/05/2021 CSK vs MI

  • ఐపీఎల్ 2021 : ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్.. ఇందులో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ముంబై
  • ఐపీఎల్ 2021 : మొదటి ఓవర్ లోనే వికెట్ కోల్పోయిన చెన్నై... గైక్వాడ్(4) ఔట్
  • ఐపీఎల్ 2021 : రెండో వికెట్ కోల్పోయిన చెన్నై... అర్ధశతకం చేసిన మోయిన్ అలీ(58) ఔట్
  • ఐపీఎల్ 2021 : అర్ధశతకం పూర్తి చేసిన అంబటి రాయుడు... 20 బంతుల్లో 53 పరుగులు చేసిన రాయుడు 
  • ఐపీఎల్ 2021 : ముగిసిన చెన్నై ఇన్నింగ్స్... నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసిన చెన్నై
  • ఐపీఎల్ 2021 : మొదటి వికెట్ కోల్పోయిన ముంబై... రోహిత్ (35) ఔట్
  • ఐపీఎల్ 2021 : డికాక్ (38) ఔట్... ప్రస్తుతం 81/3 తో ముంబై

30/04/2021 PBKS vs RCB

  • ఐపీఎల్ 2021 : ఈరోజు పంజాబ్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనున్న మ్యాచ్... ఇందులో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న కోహ్లీ
  • ఐపీఎల్ 2021 : రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్... గేల్(46) ఔట్
  • ఐపీఎల్ 2021 : మరో వికెట్ కోల్పోయిన పంజాబ్... డక్ ఔట్ అయిన నికోలస్ పూరన్
  • ఐపీఎల్ 2021 : ముగిసిన పంజాబ్ ఇన్నింగ్స్... 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసిన పంజాబ్ కింగ్స్
  • ఐపీఎల్ 2021 : మొదటి వికెట్ కోల్పోయిన బెంగళూరు... దేవదత్ పడిక్కల్(7) ఔట్
  • ఐపీఎల్ 2021 : విరాట్ కోహ్లీ(35) ఔట్... రెండో వికెట్ కోల్పోయిన బెంగళూరు
  • ఐపీఎల్ 2021 : డివిలియర్స్ (3) ఔట్... 69/4 తో బెంగళూరు 

29/04/2021 DC vs KKR

  • ఐపీఎల్ 2021 : ఈరోజు కోల్‌కత నైట్ రైడర్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య రెండో మ్యాచ్.. ఇందులో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఢిల్లీ
  • ఐపీఎల్ 2021 : మూడో వికెట్ కోల్పోయిన కేకేఆర్.. డక్ ఔట్ అయిన మోర్గాన్  
  • ఐపీఎల్ 2021 : మరో వికెట్ కోల్పోయిన కేకేఆర్.. గిల్(43) ఔట్... 82/5 తో కేకేఆర్
  • ఐపీఎల్ 2021 : కార్తీక్ (14) ఔట్... ప్రస్తుతం 109/6 తో కేకేఆర్ 
  • ఐపీఎల్ 2021 : ముగిసిన కేకేఆర్ ఇన్నింగ్స్... నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసిన నైట్ రైడర్స్
  • ఐపీఎల్ 2021 : మొదటి ఓవర్ ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు కొట్టిన ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షా

MI vs RR

  • ఐపీఎల్ 2021 : మొదటి  వికెట్ కోల్పోయిన రాయల్స్... బట్లర్(41) ఔట్
  • ఐపీఎల్ 2021 : యషస్వి జైస్వాల్ (32) ఔట్... మరో వికెట్ కోల్పోయిన రాయల్స్
  • ఐపీఎల్ 2021 : మూడో వికెట్ కోల్పోయిన రాజస్థాన్... కెప్టెన్ సంజు(42) ఔట్... 148/3 తో రాయల్స్
  • ఐపీఎల్ 2021 : ముగిసిన రాజస్థాన్ ఇన్నింగ్స్... 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసిన రాయల్స్
  • ఐపీఎల్ 2021 : అర్ధశతకం పూర్తి చేసిన డికాక్.. 35 బంతుల్లో 50 పరుగులు చేసిన ముంబై ఓపెనర్
  • ఐపీఎల్ 2021 : మూడో వికెట్ కోల్పోయిన ముంబై... క్రునాల్ (39) ఔట్
  • ఐపీఎల్ 2021 : రాజస్థాన్ కు షాక్ ఇచ్చిన ముంబై... రాయల్స్ పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన రోహిత్ సేన

27/04/2021 DC vs RCB

  • ఐపీఎల్ 2021 : ఈరోజు ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్... ఇందులో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఢిల్లీ
  • ఐపీఎల్ 2021 : మొదటి వికెట్ కోల్పోయిన బెంగళూరు... కోహ్లీ(12) ఔట్
  • ఐపీఎల్ 2021 : మాక్స్వెల్(25) ఔట్... మూడో వికెట్ కోల్పోయిన బెంగళూరు
  • ఐపీఎల్ 2021 : నాలుగో వికెట్ కోల్పోయిన బెంగళూరు... రజత్ పాటిదార్(31) ఔట్
  • ఐపీఎల్ 2021 : వాషింగ్టన్ సుందర్ (6) ఔట్.. 139/5 తో బెంగళూరు 
  • ఐపీఎల్ 2021 : ముగిసిన బెంగళూరు ఇన్నింగ్స్... నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసిన కోహ్లీసేన
  • ఐపీఎల్ 2021 : షా (21) ఔట్... మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ

26/04/2021 KKR vs PBKS

  • ఐపీఎల్ 2021 : ఈరోజు కోల్‌కత నైట్ రైడర్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్... ఇందులో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న కేకేఆర్
  • ఐపీఎల్ 2021 : రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్... డక్ ఔట్ అయిన గేల్
  • ఐపీఎల్ 2021 : మరో వికెట్ కోల్పోయిన పంజాబ్...దీపక్ హుడా(1) ఔట్
  • ఐపీఎల్ 2021 : మయాంక్ అగర్వాల్(31) ఔట్... 60/4 తో పంజాబ్
  • ఐపీఎల్ 2021 : హెన్రిక్స్ (2) ఔట్.. 75 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన పంజాబ్
  • ఐపీఎల్ 2021 : మరో వికెట్ కోల్పోయిన పంజాబ్... షారుఖ్ ఖాన్(13) ఔట్... 95/7 తో పంజాబ్
  • ఐపీఎల్ 2021 : ముగిసిన పంజాబ్ ఇన్నింగ్స్... నిర్ణిత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసిన పంజాబ్ 
  • ఐపీఎల్ 2021 : మొదటి ఓవర్ లోనే వికెట్ కోల్పోయిన కేకేఆర్.. డక్ ఔట్ అయిన నితీష్ రాణా 
  • ఐపీఎల్ 2021 : గిల్ (9) ఔట్... రెండో ఓవర్ లో రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్
  • ఐపీఎల్ 2021 : మూడో ఓవర్ లో మూడో వికెట్ కోల్పోయిన నైట్ రైడర్స్... డక్ ఔట్ అయిన సునీల్ నరైన్ 

25/04/2021 SRH vs DC

  • ఐపీఎల్ 2021 : ఈరోజు ఐపీఎల్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్-ఢిల్లీ కాపిటల్స్ మధ్య రెండో మ్యాచ్... ఇందులో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఢిల్లీ
  • ఐపీఎల్ 2021 : మొదటి వికెట్ కోల్పోయిన ఢిల్లీ... ధావన్(28) ఔట్
  • ఐపీఎల్ 2021 : ముగిసిన ఢిల్లీ ఇన్నింగ్స్.. 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసిన క్యాపిటల్స్
  • ఐపీఎల్ 2021 : మొదటి వికెట్ కోల్పోయిన హైదరాబాద్... వార్నర్ (6) ఔట్
  • ఐపీఎల్ 2021 : మరో వికెట్ కోల్పోయిన హైదరాబాద్... విరాట్ సింగ్(4) ఔట్.. 84/3 తో సన్‌రైజర్స్ 

RCB vs CSK

  • ఐపీఎల్ 2021 : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-చెన్నై సూపర్ కింగ్స్... ఇందులో టాస్ గెలిచిన ధోని బ్యాటింగ్ ఎంచుకున్నాడు
  • ఐపీఎల్ 2021 : వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయిన చెన్నై... ప్రస్తుతం 111/3 తో ధోని సేన
  • ఐపీఎల్ 2021 : ముగిసిన చెన్నై ఇన్నింగ్స్... నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసిన ధోనిసేన  
  • ఐపీఎల్ 2021 : మొదటి వికెట్ కోల్పోయిన బెంగళూరు... కోహ్లీ(8) ఔట్
  • ఐపీఎల్ 2021 : మరో వికెట్ కోల్పోయిన బెంగళూరు... మాక్స్వెల్(22) ఔట్...79/4 తో కోహ్లీసేన
  • ఐపీఎల్ 2021 : ఐదో వికెట్ కోల్పోయిన బెంగళూరు... క్రిస్టియన్ (1) ఔట్
  • ఐపీఎల్ 2021 : కష్టాలో కోహ్లీసేన... డక్ ఔట్ అయిన హర్షల్ పటేల్.. 89/7 తో బెంగళూరు  

24/04/2021 KKR vs RR

  • ఐపీఎల్ 2021 : ఈరోజు కోల్‌కత నైట్ రైడర్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్.. ఇందులో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది రాజస్థాన్
  • ఐపీఎల్ 2021 : మొదటి వికెట్ కోల్పోయిన కేకేఆర్... గిల్(11) ఔట్ 
  • ఐపీఎల్ 2021 : నితీష్ రాణా(22) ఔట్... రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్
  • ఐపీఎల్ 2021 : మరో వికెట్ కోల్పోయిన కేకేఆర్... సునీల్ నరైన్ (6) ఔట్.. 54/3 తో కేకేఆర్ 
  • ఐపీఎల్ 2021 : నాలుగో వికెట్ కోల్పోయిన కేకేఆర్... డక్ ఔట్ అయిన ఇయాన్ మోర్గాన్
  • ఐపీఎల్ 2021 : ముగిసిన కేకేఆర్ ఇన్నింగ్స్... నిర్ణిత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసిన నైట్ రైడర్స్
  • ఐపీఎల్ 2021 : బట్లర్(5) ఔట్... మొదటి వికెట్ కోల్పోయిన రాజస్థాన్
  • ఐపీఎల్ 2021 : రెండో వికెట్ కోల్పోయిన రాజస్థాన్.. జైస్వాల్ (22) ఔట్ 

23/04/2021 MI vs PBKS

  • ఐపీఎల్ 2021 : ఈరోజు ముంబై ఇండియన్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్... ఇందులో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న పంజాబ్
  • ఐపీఎల్ 2021 : డి కాక్(3) ఔట్... మొదటి వికెట్ కోల్పోయిన ముంబై
  • ఐపీఎల్ 2021 : మూడో వికెట్ కోల్పోయిన ముంబై... సూర్య కుమార్ యాదవ్(33) ఔట్
  • ఐపీఎల్ 2021 : మరో వికెట్ కోల్పోయిన ముంబై... రోహిత్ (63) ఔట్... 112/4 తో ముంబై
  • ఐపీఎల్ 2021 : ముగిసిన ముంబై ఇన్నింగ్స్... 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసిన ముంబై
  • ఐపీఎల్ 2021 : మొదటి వికెట్ కోల్పోయిన పంజాబ్... మయాంక్(25) ఔట్

21/04/2021  CSK vs KKR

  • ఐపీఎల్ 2021 : ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య రెండో మ్యాచ్... ఇందులో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది కేకేఆర్
  • ఐపీఎల్ 2021 : అర్ధశతకం పూర్తి చేసిన రుతురాజ్ గైక్వాడ్... 33 బంతుల్లో 50 పరుగులు చేసిన రుతురాజ్ 
  • ఐపీఎల్ 2021 : మొదటి వికెట్ కోల్పోయిన చెన్నై... రుతురాజ్ గైక్వాడ్(64) ఔట్
  • ఐపీఎల్ 2021 : అర్ధశతకం పూర్తి చేసిన మరో చెన్నై ఓపెనర్... 35 బంతుల్లో 52 పరుగులు చేసిన డు ప్లెసిస్
  • ఐపీఎల్ 2021 : ముగిసిన చెన్నై ఇన్నింగ్స్... నిర్ణిత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసిన చెన్నై 
  • ఐపీఎల్ 2021 : మరో వికెట్ కోల్పోయిన కేకేఆర్... నితీష్ రాణా(9) ఔట్... 17/2 తో కేకేఆర్
  • ఐపీఎల్ 2021 : త్రిపాఠి(8) ఔట్... 31 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన కేకేఆర్ 

SRH vs PBKS

  • ఐపీఎల్ 2021 : మొదటి వికెట్ కోల్పోయిన పంజాబ్... రాహుల్(4) ఔట్
  • ఐపీఎల్ 2021 : మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్... డక్ ఔట్ అయిన పూరన్... 39/3 తో పంజాబ్
  • ఐపీఎల్ 2021 : మరో వికెట్ కోల్పోయిన పంజాబ్.. హెన్రిక్స్(14) ఔట్...84/6 తో పంజాబ్
  • ఐపీఎల్ 2021 : ఫాబియన్ అలెన్(6) ఔట్... ఏడో వికెట్ కోల్పోయిన పంజాబ్
  • ఐపీఎల్ 2021 : మరో వికెట్ కోల్పోయిన పంజాబ్... షారుఖ్ ఖాన్(22) ఔట్
  • ఐపీఎల్ 2021 : ముగిసిన పంజాబ్ ఇన్నింగ్స్...  19.4 ఓవర్లలో 120 పరుగులకు ఆల్ ఔట్ అయిన పంజాబ్
  • ఐపీఎల్ 2021 : మొదటి వికెట్ కోల్పోయిన హైదరాబాద్... వార్నర్ (37) ఔట్
  • ఐపీఎల్ 2021 : పంజాబ్ కింగ్స్ పైన 9 వికెట్ల తేడాతో గెలిచి ఈ సీజన్ లో మొదటి విజయం నమోదు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్...  

20/04/2021 : DC vs MI

  • ఐపీఎల్ 2021 : ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్.. ఇందులో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ముంబై
  • ఐపీఎల్ 2021 : మెదటి వికెట్ కోల్పోయిన ముంబై... డికాక్ (1) ఔట్
  • ఐపీఎల్ 2021 : సూర్య కుమార్ యాదవ్ (24) ఔట్.. ప్రస్తుతం 67/2 తో ముంబై
  • ఐపీఎల్ 2021 : మూడో వికెట్ కోల్పోయిన ముంబై... కెప్టెన్ రోహిత్ (44) ఔట్
  • ఐపీఎల్ 2021 : క్రునాల్ పాండ్య (1) ఔట్... ప్రస్తుతం 81/5 తో ముంబై
  • ఐపీఎల్ 2021 : ఆరో వికెట్ కోల్పోయిన ముంబై... పోలార్డ్(2) ఔట్.. 84/6 తో ముంబై
  • ఐపీఎల్ 2021 : మరో వికెట్ కోల్పోయిన ముంబై... ఇషాన్ కిషన్(26) ఔట్
  • ఐపీఎల్ 2021 : ముగిసిన ముంబై ఇన్నింగ్స్... నిర్ణిత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసిన ముంబై
  • ఐపీఎల్ 2021 : మొదటి వికెట్ కోల్పోయిన ఢిల్లీ... షా (7) ఔట్
  • ఐపీఎల్ 2021 : రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ... స్మిత్(33) ఔట్.. 66/2 తో క్యాపిటల్స్

19/04/2021 CSK vs RR

  • ఐపీఎల్ 2021 : ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్... ఇందులో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న రాజస్థాన్
  • ఐపీఎల్ 2021 : మొదటి వికెట్ కోల్పోయిన చెన్నై... రుతురాజ్ గైక్వాడ్(10) ఔట్
  • ఐపీఎల్ 2021 : డుప్లెసిస్(33) ఔట్... 45 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన చెన్నై
  • ఐపీఎల్ 2021 : మరో వికెట్ కోల్పోయిన చెన్నై... మొయిన్ అలీ(26) ఔట్
  • ఐపీఎల్ 2021 : నాలుగో వికెట్ కోల్పోయిన చెన్నై... రాయుడు(27) ఔట్
  • ఐపీఎల్ 2021 : ఒకే ఓవర్ లో రెండు వికెట్లు కోల్పోయిన చెన్నై... రైనా(18) ఔట్... 125/5 తో చెన్నై
  • ఐపీఎల్ 2021 : కెప్టెన్ ధోని(18) ఔట్... ప్రస్తుతం 147/6 తో చెన్నై
  • ఐపీఎల్ 2021 : ముగిసిన చెన్నై ఇన్నింగ్స్... 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసిన చెన్నై
  • ఐపీఎల్ 2021 : మొదటి వికెట్ కోల్పోయిన రాయల్స్.. మనన్ వోహ్రా(14) ఔట్
  • రెండో వికెట్ కోల్పోయిన రాయల్స్.. సంజు (1) ఔట్

18/04/2021 PBKS vs DC

  • ఐపీఎల్ 2021 : అర్ధశతకం పూర్తి చేసిన మయాంక్... 25 బంతుల్లో 50 పరుగులు చేసిన మయాంక్ 
  • ఐపీఎల్ 2021 : మొదటి వికెట్ కోల్పోయిన పంజాబ్... మయాంక్(69) ఔట్.. 122/1 తో పంజాబ్
  • ఐపీఎల్ 2021 : మరో వికెట్ కోల్పోయిన పంజాబ్... రాహుల్ (61) ఔట్
  • ఐపీఎల్ 2021 : మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్... గేల్ (11) ఔట్... 158/3 తో పంజాబ్
  • ఐపీఎల్ 2021 : ముగిసిన పంజాబ్ ఇన్నింగ్స్... 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసిన పంజాబ్ కింగ్స్
  • ఐపీఎల్ 2021 : పృథ్వీ షా(32) ఔట్... మొదటి వికెట్ కోల్పోయిన ఢిల్లీ
  • ఐపీఎల్ 2021 : రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ... స్మిత్(9) ఔట్

RCB vs KKR

  • ఐపీఎల్ 2021 : మొదటి వికెట్ కోల్పోయిన బెంగళూరు... విరాట్ కోహ్లీ(5) ఔట్
  • ఐపీఎల్ 2021 : ఒక్కే ఓవర్ లో రెండో వికెట్ కోల్పోయిన బెంగళూరు... రజత్ పాటిదార్ (1) ఔట్
  • ఐపీఎల్ 2021 : అర్ధశతకం పూర్తి చేసిన మాక్స్వెల్... 28 బంతుల్లో 50 పరుగులు చేసిన మాక్స్వెల్
  • ఐపీఎల్ 2021 : మూడో వికెట్ కోల్పోయిన బెంగళూరు... దేవదత్ పడిక్కల్ (25) ఔట్... 95/3 తో బెంగళూరు
  • ఐపీఎల్ 2021 : మరో వికెట్ కోల్పోయిన బెంగళూరు... మాక్స్వెల్ (78) ఔట్
  • ఐపీఎల్ 2021 : ముగిసిన బెంగళూరు ఇన్నింగ్స్... 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసిన బెంగళూరు
  • ఐపీఎల్ 2021 : రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్... రాహుల్ త్రిపాఠి(25) ఔట్
  • ఐపీఎల్ 2021 : నాలుగో వికెట్ కోల్పోయిన కేకేఆర్.. దినేష్ కార్తీక్(2) ఔట్
  • ఐపీఎల్ 2021 : మరో వికెట్ కోల్పోయిన కేకేఆర్.. మోర్గాన్ (29) ఔట్... ప్రస్తుతం 114/5 తో కేకేఆర్

17/04/2021 SRH vs MI

  • ఐపీఎల్ 2021 : ఈరోజు సన్‌రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్... ఇందులో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది ముంబై 
  • ఐపీఎల్ 2021 : మెదటి వికెట్ కోల్పోయిన ముంబై... రోహిత్(32) ఔట్
  • ఐపీఎల్ 2021 : సూర్యకుమార్ యాదవ్(10) ఔట్... ప్రస్తుతం 71/2 తో ముంబై
  • ఐపీఎల్ 2021 : మూడో వికెట్ కోల్పోయిన ముంబై... డికాక్(40) ఔట్
  • ఐపీఎల్ 2021 : మరో వికెట్ కోల్పోయిన ముంబై...  ఇషాన్ కిషన్(12) ఔట్
  • ఐపీఎల్ 2021 : హార్దిక్ (7) ఔట్... ప్రస్తుతం 131/5 తో ముంబై
  • ఐపీఎల్ 2021 : ముగిసిన ముంబై ఇన్నింగ్స్... 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసిన ముంబై
  • ఐపీఎల్ 2021 : మొదటి వికెట్ కోల్పోయిన హైదరాబాద్... బెయిర్‌స్టో(43) ఔట్
  • ఐపీఎల్ 2021 : రెండో వికెట్ కోల్పోయిన హైదరాబాద్... మనీష్ పాండే (2) ఔట్

16/04/2021 CSK vs PBKS

  • ఐపీఎల్ 2021 : ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్... ఇందులో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు చెన్నై కెప్టెన్ ధోని
  • ఐపీఎల్ 2021 : మొదటి ఓవర్లోనే మొదటి వికెట్ కోల్పోయిన పంజాబ్... మయాంక్ డక్ ఔట్
  • ఐపీఎల్ 2021 : కెప్టెన్ రాహుల్ (5) ఔట్... ప్రస్తుతం 15/2 తో పంజాబ్
  • ఐపీఎల్ 2021 : మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్... గేల్(10) ఔట్
  • ఐపీఎల్ 2021 : మరో వికెట్ కోల్పోయిన పంజాబ్... హుడా(10) ఔట్.. ప్రస్తుతం 26/5 తో పంజాబ్
  • ఐపీఎల్ 2021 : ఆరో వికెట్ కోల్పోయిన పంజాబ్... రిచర్డ్సన్ (15) ఔట్
  • ఐపీఎల్ 2021 : 7వ వికెట్ కోల్పోయిన పంజాబ్... మురుగన్ అశ్విన్(6) ఔట్.. 87/7 తో పంజాబ్
  • ఐపీఎల్ 2021 : ముగిసిన పంజాబ్ ఇన్నింగ్స్.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసిన పంజాబ్
  • ఐపీఎల్ 2021 : మొదటి వికెట్ కోల్పోయిన చెన్నై... రుతురాజ్ గైక్వాడ్(5) ఔట్
  • ఐపీఎల్ 2021 : రెండో వికెట్ కోల్పోయిన చెన్నై... మొయిన్ అలీ(46) ఔట్... 90/2 తో చెన్నై

 

15/04/2021 DC vs RR

  • ఐపీఎల్ 2021 : ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్... ఇందులో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది రాజస్థాన్
  • ఐపీఎల్ 2021 : రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ... ఓపెనర్ ధావన్(9) ఔట్...
  • ఐపీఎల్ 2021 : మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ... రహానే(8) ఔట్... 36/3 తో ఢిల్లీ
  • ఐపీఎల్ 2021 : మరో వికెట్ కోల్పోయిన క్యాపిటల్స్... స్టోయినిస్ డక్ ఔట్
  • ఐపీఎల్ 2021 : అర్ధశతకం పూర్తి చేసిన ఢిల్లీ కెప్టెన్ పంత్... 30 బంతుల్లో 50 పరుగులు చేసిన పంత్
  • ఐపీఎల్ 2021 : పంత్(51) ఔట్... ఐదో వికెట్ కోల్పోయిన ఢిల్లీ... ప్రస్తుతం 88/5 తో ఢిల్లీ
  • ఐపీఎల్ 2021 : కష్టాలో ఢిల్లీ... లలిత్ యాదవ్(20) రూపంలో మరో వికెట్ కోల్పోయిన క్యాపిటల్స్
  • ఐపీఎల్ 2021 : ఏడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ... టామ్ కర్రన్(21) ఔట్
  • ఐపీఎల్ 2021 : ముగిసిన ఢిల్లీ ఇన్నింగ్స్... 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసిన ఢిల్లీ  
  • ఐపీఎల్ 2021 : మొదటి వికెట్ కోల్పోయిన రాజస్థాన్... మనన్ వోహ్రా(9) ఔట్ 
  • ఐపీఎల్ 2021 : ఒక్కే ఓవర్లో ఓపెనర్లను కోల్పోయిన రాయల్స్... బట్లర్(2) ఔట్... 13/2 తో రాజస్థాన్ 
  • ఐపీఎల్ 2021 : సంజు (4) ఔట్... కెప్టెన్ వికెట్ కోల్పోయిన రాజస్థాన్
  • ఐపీఎల్ 2021 : మరో వికెట్ కోల్పోయిన రాయల్స్.. రియాన్ పరాగ్(2) ఔట్.. ప్రస్తుతం 42/5 తో రాజస్థాన్

13/04/2021  MI vs KKR

  • ఐపీఎల్ 2021 : ఈరోజు ముంబై ఇండియన్స్-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్... ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న కేకేఆర్
  • ఐపీఎల్ 2021 : మొదటి వికెట్ కోల్పోయిన ముంబై... డికాక్(2) ఔట్
  • ఐపీఎల్ 2021 : అర్ధశతకం పూర్తి చేసిన సూర్య కుమార్ యాదవ్... 33 బంతుల్లో 50 పరుగులు చేసిన సూర్య
  • ఐపీఎల్ 2021 : రెండో వికెట్ కోల్పోయిన ముంబై... సూర్య కుమార్ యాదవ్(56) ఔట్... 86/2 తో ముంబై
  • ఐపీఎల్ 2021 : ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరుకున్న ఇషాన్ కిషన్... ప్రస్తుతం 88/3 తో ముంబై
  • ఐపీఎల్ 2021 : నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై.. రోహిత్ శర్మ(43) ఔట్
  • ఐపీఎల్ 2021 : మరో వికెట్ కోల్పోయిన ముంబై.. హార్దిక్ (15) ఔట్.. 123/5 తో ముంబై
  • ఐపీఎల్ 2021 : ముంబై ఆల్ ఔట్... 20 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసిన ముంబై
  • ఐపీఎల్ 2021 : మూడో వికెట్ కోల్పోయిన కేకేఆర్... మోర్గాన్(7) ఔట్

 

12/04/2021 PBKS vs RR

  • ఐపీఎల్ 2021 : ఈరోజు పంజాబ్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్.. ఇందులో టాస్ గెలిచిహ్ బౌలింగ్ ఎంచుకున్న రాయల్స్
  • ఐపీఎల్ 2021 : మయాంక్ (14) ఔట్... మొదటి వికెట్ కోల్పోయిన పంజాబ్..
  • ఐపీఎల్ 2021 : ముగిసిన పంజాబ్ పవర్ ప్లే.. ఆరు ఓవర్లలో ఒక్క వికెట్ కోల్పోయి 46 పరుగులు చేసిన పంజాబ్
  • ఐపీఎల్ 2021 : రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్.. గేల్(40) ఔట్.. ప్రస్తుతం 89/2 తో పంజాబ్
  • ఐపీఎల్ 2021 : అర్ధశతకం పూర్తి చేసిన రాహుల్... 31 బంతుల్లో 53 పరుగులు చేసిన రాహుల్
  • ఐపీఎల్ 2021 : అర్ధశతకం పూర్తి చేసిన దీపక్ హుడా... కేవలం 20 బంతుల్లో 50 పరుగులు చేసిన హుడా... ప్రతుతం 170/2 తో పంజాబ్
  • ఐపీఎల్ 2021 : మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్... హుడా(64) ఔట్.. ప్రస్తుతం 194/3 తో పంజాబ్
  • ఐపీఎల్ 2021 : మరో వికెట్ కోల్పోయిన పంజాబ్... డక్ ఔట్ అయిన నికోలస్ పూరన్.. 201/4 తో పంజాబ్
  • ఐపీఎల్ 2021 : రాహుల్(91) ఔట్.. 220/5 తో పంజాబ్
  • ఐపీఎల్ 2021 : ముగిసిన పంజాబ్ ఇన్నింగ్స్.. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసిన పంజాబ్
  • ఐపీఎల్ 2021 : మొదటి ఓవర్ లోనే మొదటి వికెట్ కోల్పోయిన రాయల్స్... డక్ ఔట్ అయిన స్టోక్స్
  • ఐపీఎల్ 2021 : రెండో వికెట్ కోల్పోయిన రాయల్స్... మనన్ వోహ్రా(12) ఔట్
  • ఐపీఎల్ 2021 : ముగిసిన రాయల్స్ పవర్ ప్లే... 6 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 59 పరుగులు చేసిన రాయల్స్
  • ఐపీఎల్ 2021 : మరో వికెట్ కోల్పోయిన రాజస్థాన్... బట్లర్(25) ఔట్... 70/3 తో రాయల్స్

11/04/2021 - SRH vs KKR

  • ఐపీఎల్ 2021 : ఈరోజు సన్‌రైజర్స్ హైదరాబాద్-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్.. ఇందులో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు హైదరాబాద్ కెప్టెన్ వార్నర్
  • ఐపీఎల్ 2021 : ముగిసిన కేకేఆర్ పవర్ ప్లే... 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 50 పరుగులు చేసిన కేకేఆర్
  • ఐపీఎల్ 2021 : మొదటి వికెట్ కోల్పోయిన కేకేఆర్... గిల్(15) ఔట్
  • ఐపీఎల్ 2021 : అర్ధశతకం పూర్తి చేసిన రాహుల్ త్రిపాఠి... 28 బంతుల్లో 53 పరుగులు చేసిన త్రిపాఠి
  • ఐపీఎల్ 2021 : రాహుల్ త్రిపాఠి(53) ఔట్... రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్... ప్రస్తుతం 146/2 తో కేకేఆర్
  • ఐపీఎల్ 2021 : మూడో వికెట్ కోల్పోయిన కేకేఆర్... ఆండ్రీ రస్సెల్(5) ఔట్.. 157/3 తో కేకేఆర్
  • ఐపీఎల్ 2021 : మరో వికెట్ కోల్పోయిన కేకేఆర్... అర్ధశతకం పూర్తి చేసిన నితీష్ రానా(80) ఔట్
  • ఐపీఎల్ 2021 : కేకేఆర్ ఇన్నింగ్స్ ను వికెట్ తో ముగించిన భువీ... నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసిన కేకేఆర్
  • ఐపీఎల్ 2021 : మొదటి వికెట్ కోల్పోయిన హైదరాబాద్... వార్నర్(3) ఔట్
  • ఐపీఎల్ 2021 : వరుస ఓవర్లలో ఓపెనర్లను కోల్పోయిన హైదరాబాద్... సాహా(7) ఔట్.. 10/2 తో హైదరాబాద్
  • ఐపీఎల్ 2021 : అర్ధశతకం పూర్తి చేసిన బెయిర్‌స్టో... 32 బంతుల్లో 52 పరుగులు చేసిన బెయిర్‌స్టో.. ప్రస్తుతం 95/2 తో హైదరాబాద్
  • ఐపీఎల్ 2021 : అర్ధశతకం చేసిన బెయిర్‌స్టో(55) ఔట్... ప్రస్తుతం 102/3 తో హైదరాబాద్

 

10/04/2021 - DC vs CSK

ipl

  • ఐపీఎల్ 2021 : నేడు చెన్నై సూపర్ కింగ్స్-- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్.. ఇందులో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఢిల్లీ కెప్టెన్ పంత్
  • ఐపీఎల్ 2021 : మొదటి వికెట్ కోల్పోయిన చెన్నై... డక్ ఔట్ గా వెనుదిరిగిన డుప్లెసిస్
  • ఐపీఎల్ 2021 : మరో వికెట్ కోల్పోయిన సీఎస్కే ... రుతురాజ్ గైక్వాడ్(5) ఔట్.. వరుస ఓవర్లలో ఓపెనర్లను కోల్పోయిన చెన్నై

  • ఐపీఎల్ 2021 : ముగిసిన చెన్నై పవర్ ప్లే... 6 ఓవర్లలో 33 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయిన సీఎస్కే

  • ఐపీఎల్ 2021 : మోయిన్ అలీ(36) ఔట్... మూడో వికెట్ కోల్పోయిన చెన్నై... 60/3 తో సీఎస్కే

  • ఐపీఎల్ 2021 : అర్ధశతకం పూర్తి చేసిన సురేష్ రైనా.. 32 బంతుల్లో 50 పరుగులు చేసిన రైనా

  • ఐపీఎల్ 2021 : నాలుగో వికెట్ కోల్పోయిన చెన్నై.. రాయుడు(23) ఔట్.. 123/4 తో సీఎస్కే

  • ఐపీఎల్ 2021 : రైనా(54) ఔట్.. 137 పరుగులకు 5 వికెట్లు కోల్పోయిన చెన్నై

  • ఐపీఎల్ 2021 : డక్ ఔట్ అయిన ధోని.. 6వ వికెట్ కోల్పోయిన చెన్నై... 137/6 తో చెన్నై

  • ఐపీఎల్ 2021 : ముగిసిన చెన్నై ఇన్నింగ్స్... 20 ఓవర్లలో 188 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయిన సీఎస్కే 

  • ఐపీఎల్ 2021 : ముగిసిన ఢిల్లీ పవర్ ప్లే... 6 ఓవర్లలో ఒక్క వికెట్ కోల్పోకుండా 65 పరుగులు చేసిన ఢిల్లీ విజయానికి ఇంకా 124 పరుగుల దూరంలో ఉంది.

  • ఐపీఎల్ 2021 : అర్ధశతకం పూర్తి చేసిన పృథ్వీ షా, శిఖర్ ధావన్... 27 బంతుల్లో 52 పరుగులు చేసిన షా, 35 బంతుల్లో 50 పరుగులు చేసిన ధావన్

09/04/2021 - MI vs RCB

  • ఐపీఎల్ 2021 : ముంబై-బెంగళూరు మధ్య మొదటి మ్యాచ్ తో ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ప్రారంభం... ఈ మొదటి మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విరాట్ కోహ్లీ
  • ఐపీఎల్ 2021 : మొదటి వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్... రోహిత్ శర్మ(19) ఔట్
  • ఐపీఎల్ 2021 : సూర్య కుమార్ యాదవ్(31) ఔట్... రెండో వికెట్ కోల్పోయిన ముంబై.. 11 ఓవర్లు ముగిసే సమయానికి 94/2 తో ముంబై
  • ఐపీఎల్ 2021 : మరో వికెట్ కోల్పోయిన ముంబై.. ఒక్క పరుగు దూరంలో అర్ధశతకం చేజార్చుకున్న క్రిస్ లిన్(49).. 105/3 తో ముంబై
  • ఐపీఎల్ 2021 : హార్దిక్ పాండ్యా(13) ఔట్... 135 పరుగులకు 4 వికెట్లు కోల్పోయిన ముంబై ఇండియన్స్
  • ఐపీఎల్ 2021 : 5వ వికెట్ కోల్పోయిన ముంబై... ఇషాన్ కిషన్(28) ఔట్.. 145/5 తో ముంబై
  • ఐపీఎల్ 2021 : చివరి ఓవర్లో ఆరో వికెట్ కోల్పోయిన ముంబై.. క్రునాల్ పాండ్య(7) ఔట్
  • ఐపీఎల్ 2021 : ముగిసిన ముంబై ఇన్నింగ్స్... నిర్ణిత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసిన ముంబై
  • ఐపీఎల్ 2021 : రెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ... రజత్ పాటిదార్(8) ఔట్... 46/2 తో ఆర్సీబీ

 

By Continuing to use our site you consent to the use of cookies as described in our privacy policy Accept and Close
Telegram Connect With Telegram