కోటి దీపోత్సవం

కోటిదీపోత్సవంలో నేడు..

11 వ రోజు కార్యక్రమాల కోసం క్లిక్ చేయండి 

కోటిదీపోత్సవంలో నేడు..

https://www.ntvtelugu.com/post/day-9-programs-in-koti-deepotsavam-2019

 

కోటిదీపోత్సవం లైవ్ 5వ రోజు

https://www.ntvtelugu.com/post/koti-deepotsavam-2019-live-day-5

 

కోటిదీపోత్సవం...4వ రోజు కార్యక్రమాలు...

కోటిదీపోత్సవం లైవ్.. 4వ రోజు...

https://www.ntvtelugu.com/post/koti-deepotsavam-2019-live-4th-day

భక్తి టీవీ కోటి దీపోత్సవంలో నేడు

 • శ్రీ స్వరూపానంద,శ్రీ చిదాత్మానంద స్వామీజీలచే అనుగ్రహ భాషణం

 •  బ్రహ్మశ్రీ వేదాంతం రాజగోపాల చక్రవర్తి ప్రవచనం

 •  శ్రీ వెంకటేశ్వర ముడుపుల పూజ 

 • ద్వారకాతిరుమల వెంకటేశ్వర స్వామీ కల్యాణోత్సవం

 • గరుడ వాహనం మీద శ్రీ దేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వాముల వాహన సేవ

కోటిదీపోత్సవం... 3వ రోజు  కార్యక్రమాలు...

 

భక్తి టీవీ కోటి దీపోత్సవంలో నేడు: 

 • రామకృష్ణ మఠం స్వామీజీలచే అనుగ్రహ భాషణం

 • బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి ప్రవచనం

 • కోటి పసుపు కొమ్ముల సుమంగళీ పూజ

 • భక్తులచే కోటి పసుపు కొమ్ముల పూజ

 • మధురమీనాక్షి కల్యాణోత్సవం 

 • భూతవాహనంపై మీనాక్షీ సుందరేశ్వరుల వాహన సేవ

కోటిదీపోత్సవం లైవ్.. 2వ రోజు...

https://www.ntvtelugu.com/post/koti-deepotsavam-2019-live-from-ntr-stadium

 

 • హైదరాబాద్‌: ఎన్టీఆర్ స్టేడియంలో నేటి నుంచి భక్తి టీవీ కోటి దీపోత్సవం ఈ నెల 18వ తేదీవరకు కోటి దీపోత్సవం

భక్తి టీవీ కోటి దీపోత్సవంలో నేడు: 

 • పుష్పగిరి శ్రీ విద్యాశంకర భారతి స్వామిచే అనుగ్రహ భాషణం

 • గరికపాటి నరసింహారావు ప్రవచనం

 • కాశీస్పటిక లింగానికి సహస్ర కలశాభిషేకం

 • భక్తులచే శివలింగాలకు కోటిమల్లెల అర్చన

 • కాళేశ్వరం శ్రీ ముక్తేశ్వరస్వామి కల్యాణం

 • హంస వాహన సేవ 

 

నేటి నుంచి కోటిదీపోత్సవం.. ఇదే ఆహ్వానం... నేటి కార్యక్రమాలు..

https://www.ntvtelugu.com/post/bhakti-tv-koti-deepotsavam-2019-start-today

https://www.youtube.com/watch?v=XnAcJYZn-0g

 

కోటిదీపోత్సవానికి సర్వం సిద్ధం.. 3వ తేదీ నుంచి ప్రారంభం..

https://www.ntvtelugu.com/post/bhakti-tv-koti-deepotsavam-2019-from-november-3rd