ఓటమి బాటలో 18 మంది ఏపీ మంత్రులు..

ఓటమి బాటలో 18 మంది ఏపీ మంత్రులు..

సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటితే... అధికార తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మాత్రం చతికిలపడ్డారు. ఏకంగా చంద్రబాబు కేబినెట్‌లోని 18 మంత్రులు కూడా ఓటమి అంచుల్లో ఉన్నారు. ఓటమి బాటలో ఉన్న మంత్రులు వీరే... 
1. కళా వెంకట్రావు
2. అచ్చెన్నాయుడు
3. సుజయ కృష్ణ రంగారావు
4. అయ్యన్నపాత్రుడు
5. ఘంటా శ్రీనివాసరావు
6. పితాని సత్యనారాయణ
7. దేవినేని ఉమామహేశ్వరరావు
8. కొల్లు రవీంద్ర
9. ప్రత్తిపాటి పుల్లారావు
10. నక్కా ఆనందబాబు
11. నారా లోకేష్
12. శిద్దా రాఘవరావు (ఎంపీ)
13. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 
14. నారాయణ
15. అమర్‌నాథ్‌రెడ్డి 
16. కాల్వ శ్రీనివాసులు
17. భూమా అఖిలప్రియ
18. ఆది నారాయణ రెడ్డి (ఎంపీ)