2.5 మిలియన్ల దాటిన '2.0' వసూళ్లు !

2.5 మిలియన్ల దాటిన '2.0' వసూళ్లు !

రజినీకాంత్ '2 పాయింట్ 0' ఇండియాలోనే కాదు ఆమెరికాలో సైతం వసూళ్ల వర్షం కురుపిస్తోంది.  ప్రీమియర్ల ద్వారానే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా శుక్ర, శనివారాల్లో అదిరిపోయే కలెక్షన్స్ సొంతం చేసుకుంది.  ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు శనివారం మిలియన్ డాలర్లను అందుకున్న ఈ చిత్రం నిన్నటి వరకు 2.5 మిలియన్లను ఖాతాలో వేసుకుని అత్యధిక వసూళ్లను సాధించిన తమిళ సినిమాల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది.