ఈనెల 27 న జయహో బీసీ సదస్సు

ఈనెల  27 న జయహో బీసీ సదస్సు

ఈనెల 27 న రాజమహేంద్రవరంలో జయహో బీసీ సదస్సు నిర్వహిస్తున్నట్లు  ఏపిమంత్రి కళా వెంకట్రావు తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో జరిగే సదస్సుకు మూడు లక్షలు మంది బీసీలు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు చెప్పారాయన. బీసీ సదస్సు నిర్వాహణపై టీడీపీ సమన్వయ కమిటీ లో చర్చించామని వివరించారు మంత్రి కళా. జయహో బీసీ సదస్సు విజయవంతం కోసం ఇప్పటి వరకు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో 32 సమావేశాలు ఏర్పాటు చేసుకున్నామన్నారు.