ఏపీలో మొరాయించిన 372 ఈవీఎంలు..

ఏపీలో మొరాయించిన 372 ఈవీఎంలు..

సార్వత్రిక ఎన్నికల్లో తొలి విడత పోలింగ్‌లో భాగంగా ఇవాళ పోలింగ్ జరుగుతోన్న ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున ఈవీఎంలు మొరాయించాయి. రాష్ట్ర వ్యాప్తంగా 372 ఈవీఎంలు మొరాయించాయి. రాష్ట్రంలోని వివిధ పోలింగ్ కేంద్రాలలో సాంకేతిక కారణాలతో 372 ఈవీఎంలు నిలిచిపోయినట్లు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది తెలిపారు.