ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాలక్కడ్‌ జిల్లాలో ఆగి ఉన్న లారీని అతి వేగంతో వచ్చిన వ్యాన్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. ముగ్గురు చిన్నారులు సహా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.  మృతులంతా కుటుంబసభ్యులే కావడంతో మరింత విషాదం నెలకొంది. మృతులది తమిళనాడులోని కోయంబత్తూరు.