మహిళా దినోత్సవం సందర్భంగా ‘వీ-హబ్‌’ నేడు ప్రారంభం

మహిళా దినోత్సవం సందర్భంగా ‘వీ-హబ్‌’ నేడు ప్రారంభం

ఇటీవలే హైదరాబాద్ వేదికగా వరల్డ్ ఐటీ కాంగ్రెస్ 2018 సదస్సు జరిగింది. ఆ సదస్సులో రోబో సోఫియా ఆకట్టుకుంది. ఇపుడు హైదరాబాద్ నగరం మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక అయింది. హైదరాబాద్ నగర తార్నాకలోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ)లో సీ-మెట్‌ వ్యవస్థాపక దినోత్సవాన్ని సందర్భంగా మూడు రోజుల పాటు అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు సీ-మెట్‌ డైరెక్టర్‌ ఆర్‌.రతీష్‌ తెలిపారు. అయితే ఈ సదస్సులో అత్యాధునిక సెమీ కండక్టర్స్‌ పదార్థారాలు, వాటి ఉపయోగాల అంశంపై ప్రపంచస్థాయి శాస్త్రవేత్తలు, నిపుణులు ప్రసంగిస్తారన్నారు. ఈ సదస్సులో అమెరికా, జర్మనీ, స్వీడన్‌, భారత్ కు చెందిన పలువురు శాస్త్రవేత్తలు, పరిశోధన సంస్థల ప్రతినిధులు హాజరుకానున్నారు.